పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో సీఎం అయ్యే అవకాశం ఉందా? అంటే అబ్బే ఇప్పటిలో పవన్‌కు ప్రజలు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. అసలు ప్రజలు ఛాన్స్ ఇవ్వడం కాదు. పవన్ కల్యాణ్‌నే ప్రజలకు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశ్నించడం కోసమని చెప్పి పవన్ జనసేన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలకు సపోర్ట్ ఇచ్చి, వారిని అధికారంలోకి తీసుకురావడానికి సాయం చేశారు.