కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తులకు కొన్ని సూచనలు జారీ చేసింది ఐసీఎంఆర్. కరోనా నుండి రికవరీ అయిన వారు ఆరు వారాలు పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల్లో చిక్కుకోకుండా ఉండవవచ్చు అని వారు చెబుతున్నారు. ఒకసారి కరోనా నుండి కోరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోతే పొరపాటే అంటున్నారు.