దేశ రాజధాని ఢిల్లీని మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ దాదాపు రెండు నెలల పాటు ఒక కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. ప్రజలకు, కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ మాయదారి వైరస్ అక్కడ ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది.