ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ వచ్చి ఇప్పటికీ రెండేళ్లు గడుస్తున్నాయి. దేశాలలో మొదలైన వైరస్, రాష్ట్రాల నుంచి నగరాలకు నగరాల నుండి చివరికి గ్రామాలకు సైతం శరవేగంగా వ్యాప్తి చెందింది. ఇలా ప్రపంచమంతా చుట్టేసిన కరోనా మా ఊరిలోకి మాత్రం అడుగుపెట్టలేదు అంటూ, పెట్ట బోదు అంటూ ఓ గ్రామ ప్రజలు ఎంతో ధైర్యంగా విశ్వాసంగా నిన్నమొన్నటి వరకు చెప్పుకొచ్చారు.