ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పండగలాగా చేసుకునే మహానాడు కార్యక్రమం...ఈ సంవత్సరం ఆన్లైన్లో జరిగిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లోనే నాయకులు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమం జరుపుకున్నారు. అయితే ఎప్పుడు మహానాడు జరిగిన చంద్రబాబు మాత్రం రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని మాట్లాడుతూనే ఉంటారు. ఈ ఏడాది కూడా అలాగే మాట్లాడారు.