ప్రపంచం అంతా కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. ఇప్పటికి చాలా దేశాలు కరోనా నుండి తేరుకున్నారు. కానీ మన ఇండియా ప్రజలు మాత్రం కరోనా ధాటికి తాళలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.