ప్రస్తుతం దేశంలో ఓ వైపు కరోనా భయం తరుముతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ ఆందోళనలను కలిగిస్తోంది. వైరస్ భారీ నుండి తప్పించుకున్నాం అనుకునేలోపు ఎంతోమంది అమాయకులను ఈ బ్లాక్ ఫంగస్ టార్గెట్ చేస్తోంది. ఈ ఫంగస్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.