కరోనా భారిన పడ్డ ఎక్కువ శాతం మంది పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఇక వైరస్ సోకిన కొంతమంది పిల్లల్లో మాత్రం రెండు రకాల ప్రభావాలు గుర్తించినట్లు తెలిపారు. కొంతమంది చిన్నారుల్లో నిమోనియా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.