ఈ ఉద్యమాన్ని కొనసాగించడంలో ఒక మహిళగా అప్పటి మెదక్ ఎంపీ గా విజయశాంతి ఉద్యమం కోసం పోరాడిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈమె ఎంపీగా ఉన్న కాలంలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఉద్యమం కోసం తన శక్తి మేర పోరాడారు.