దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న సమయంలో, ఈ ముప్పు ఎక్కువగా పిల్లల పైనే ప్రభావం చూపబోతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే తల్లిదండ్రులు ఆందోళన పడవద్దు అని అప్రమత్తంగా ఉంటే మీ పిల్లలు క్షేమమే నని అంటున్నారు డాక్టర్లు. కాగా ఇంతకీ వారు చెబుతున్న సలహాలు సూచనలు ఏమితో ఒకసారి చూద్దాం.