కరోనాతో యావత్ ప్రపంచం పోరాడుతున్న తొలి దశలో, అప్పటికింకా వ్యాక్సిన్ లు కూడా అందుబాటులోకి రాలేదు. అటువంటి తరుణంలో యోగా గురుగా పేరు ప్రఖ్యాతులు పొందిన రాందేవ్ బాబా కరోనా వైరస్‌కు మందు కరోనిల్ అంటూ పతంజలి సంస్థ ద్వారా అప్పట్లో ప్రజల ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.