ఏపీలో అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ అడ్రెస్ లేకుండా పోతున్న విషయం తెలిసిందే. ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ బలం పెరుగుతూనే ఉంది. ఇటు టీడీపీ బలం తగ్గుతుంది. ఇక పవన్ కల్యాణ్ జనసేన పరిస్తితి చెప్పాలసిన అవసరం లేదు. అయితే ఓ వైపు వైసీపీ వల్లే టీడీపీకి చాలా కష్టాలు ఉన్నాయి.