తెలంగాణ రాజకీయాలు ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ లేనిపోని కల్లోలం సృష్టించుకున్నారని చెప్పొచ్చు. ఎదో అనుకుంటే ఇంకేదో జరుగుతూ ఉంది అన్న విమర్శలు సైతం కేసీఆర్ పై వస్తున్నాయి. ఇదంతా మాజీ తెరాసా నేత మరియు మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వివాదంతో మొదలయింది.