ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వైద్యం మరియు ఆరోగ్య శాఖలకు సంబంధించిన అధికారులంతా పాల్గొనబోతున్నారు.