ఇండియా అంతా గతంలో లాగే ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతోంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి కరోనా తన ప్రభావాన్ని రెండింతలు ఎక్కువగానే చూపెడుతోంది. కరోనా ఎక్కువగా యువకులే లక్ష్యంగా తన పంజాను విసిరిన విషయం తెలిసిందే.