మరో ఆరు నెలల్లో సీఎం జగన్, మంత్రివర్గంలో మార్పులు చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది. అయితే జగన్ మొదట్లో మంత్రివర్గం ఏర్పాటు చేసేటప్పుడు, మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేసి, కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పరు. అంటే ఇప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. మరో ఆరు నెలల్లో కేబినెట్లో మార్పులు జరగనున్నాయి.