ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రపంచమంతా తెలిసే ఉంటుంది. ఇందుకు కారణం కిమ్ తీసుకునే వివాదాస్పద మరియు భయంకరమైన నిర్ణయాలే కారణం. ఒక విచిత్రమైన పాలనాపరమైన తీరుతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు మరొక విషయంపై కిమ్ వార్తల్లో నిలిచారు.