ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేని బలం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ దాటికి టీడీపీ నిలబడలేకపోతుంది. అయితే ఇంత బలం ఉన్న వైసీపీకి కూడా కొన్ని నియోజకవర్గాల్లో బలం లేదు. అలాగే ఒకటి, రెండు చోట్ల పార్టీకి సరైన నాయకుడు కూడా లేడు. అలా వైసీపీకి సైతం సరైన నాయకుడు లేని స్థానం విజయవాడ.