తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకీ వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెండే రెండు టాపిక్ లు ఎక్కువగా చర్చలో ఉంటున్నాయి. ఒకటి ఈటల రాజేందర్ కు మరియు అధికార తెరాస కు మధ్యన ఉన్న వైరం కాగా, మరొకటి భారతదేశాన్ని దశలవారీగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.