దివంగత రాజకీయ నాయకుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పాలనా స్పూర్తితో ఇప్పటికే తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో సంక్షేమం పరంగా అద్భుతమైన పాలనను అందిస్తున్న విషయం తెలిసిందే. అదే బాటలో వైఎస్ తనయ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించి నాన్న ఆశయాలను కొనసాగించాలనే ఒక కృత నిశ్చయంతో అక్కడ అడుగేసింది.