ప్రజల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన కరోనా వైరస్ కి ప్రపంచ దేశాలు పది రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో వ్యాక్సిన్ మిషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా తొలి దశలో ఉన్న వారికి పారాసెట్మాల్, జలుబు దగ్గు సంబంధించినటువంటి మాత్రలను వాడటం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రెమిడీసివెర్ వంటి మందులతో చికిత్సను అందింస్తున్న విషయం తెలిసిందే.