ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పీకే తన వ్యూహాలతో రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకుని ప్రత్యర్ధులను ఓడించడంలో దిట్ట అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో తన రాజకీయ ఎత్తులతో అధికారాన్ని కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి.