ప్రస్తుతం సోషల్ మీడియా కావొచ్చు లేదా వార్తా ఛానళ్ళు కావొచ్చు ప్రసారం చేసే వార్తలలో పూర్తిగా వాస్తవాలు ఉండట్లేదన్నది అంగీకరించాల్సిన విషయం. అయితే ఇలాంటి వార్తలు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకపోతే ఓకే, కానీ ఆ వార్తలు మనిషికి ఇబ్బంది కలిగించేదిగా ఉంటే చాల దారుణంగా ఉంటుంది.