ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో యాక్టీవ్ గా ఉన్న టీడీపీ, రాష్ట్ర విభజన అనంతరం టీడీపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే నాయకుడే కరువయ్యాడని చెప్పాలి. ఇప్పటి వరకు ఏదో పార్టీ ఉందంటే ఉందన్నట్టు లాక్కుంటూ వచ్చారు.