కరోనా కారణంగా ఆగిపోతున్న కల్యాణాలు, శుభకార్యాలు. మన హిందువుల సంప్రదాయ కార్యక్రమాలకు కరోనా బ్రేక్ వేస్తోంది. మన హిందూ సంస్కృతి ప్రకారం వివాహం అనగానే ఎన్నో తంతులు ఉంటాయి. ఆ తర్వాత బంధుమిత్రుల మధ్య వివాహాలు ఎంతో వేడుకగా జరుగుతాయి. అయితే ఈ మాయదారి వైరస్ మన సంప్రదాయాలను మార్చేస్తోంది.