షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోంది అని తెలిసినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపై చర్చ జరుగుతూ ఉంది. ఏపీలో అన్న సీఎంగా ఉన్నప్పుడు, షర్మిల ఎందుకు పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టనుంది అన్న అంశాలు తెరపైకి వచ్చాయి.