కరోనా పిరియడ్ లో అడపాదడపా కొన్ని గుడ్ న్యూస్ లు కూడా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వారానికి సెలవులు ఒకటో రెండో కాదు ఏకంగా మూడు రోజుల లభించే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్త విన్న ఉద్యోగస్తులకు ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం రావచ్చు. కానీ యాజమాన్యాలు మాత్రం ఇదెక్కడి గోల అనుకుని అవాక్కవుతారు.