గత రెండేళ్లుగా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఇప్పటి వరకు జరిగిన బీభత్సం అటుంచితే కనీసం రానున్న రోజుల్లో అయినా ఈ కరోనా శాంతిస్తుందా ? జనాల భయాలకు ఎండ్ కార్డ్ పడుతుందా ? అంటే ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి.