టీజీ వెంకటేష్ ...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన వెంకటేష్...1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో అదే టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన టీజీ...2009 ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కర్నూలులో నిలబడి విజయం సాధించారు.