దేశవ్యాప్తంగా చూస్తే గత కొద్ది వారాల నుంచి కరోనా గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. అయితే ఈ నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు అమలులో ఉన్న లాక్ డౌన్ ఆంక్షలను దశల వారీగా ఎత్తివేస్తున్నారు. కొన్ని పరిశ్రమలకు, వ్యాపారాలకు కూడా కరోనా తగ్గుముఖం పట్టడంతో పర్మిషన్ లు ఇస్తున్నారు.