తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్రెడ్కో) ఆధ్వర్యంలో నిన్న ఆదివారం పీవీ నరసింహారావు మార్గ్(నెక్లెస్ రోడ్డు)లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన 'గో ఎలక్ట్రిల్ క్యాంపెయిన్'ను ఐటీ, రవాణా శాఖ కమిషనర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎంఆర్ఎం రావులతో కలిసి ఆయన ప్రారంభించడం జరిగింది.