భారతదేశ మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గురించి ఎన్ని తారలు చెప్పుకున్నా తరగని సమాచారం ఉంటుంది. అంతలా ప్రతి ఒక్క భారతీయుడిని తన పాలనా తీరుతో ఆకట్టుకున్నాడు.