ప్రతి దేశంలో ప్రభుత్వం సంవత్సరానికి సంబంధించి గణాంకాలను చేపడుతూ ఉంటుంది. గత సంవత్సరానికి ఇప్పటికీ దేశ జనాభాలో తేడా ? అలాగే లింగ బేధం ఇలా పలు విషయాలపైన గణాంకాలను నిర్వహిస్తూ ఉంటారు. మనము బాగా గమనిస్తే మన ఇంటికి జనాభా లెక్కల కోసం వచ్చామని ప్రభుత్వం నుండి ఇద్దరు అధికారులు వచ్చి మీ కుటుంబ వివరాలను అడుగుతూ ఉంటారు.