ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రభుత్వానికి మరియు సొంత పార్టీకి వ్యతిరేకంగా కాలు దువ్వుతున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు భవిష్యత్తు తేలిపోయే రోజు దగ్గరపడినట్లు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్ధమవుతోంది.