తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా రెండు ప్రధాన పార్టీల నడుమనే సాగుతూ ఉంటాయి. ఒకటి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే మరియు పనీర్ సెల్వం - పళనిస్వామి ప్రాతినిథ్యంలో ముందుకు వెళుతున్న అన్నాడీఎంకే పార్టీలు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేని ఓడించి డీఎంకే విజయ కేతనాన్ని ఎగురవేసిన సంగతి తెలిసిందే.