మాములుగా ఒక ఇంటిలో ఒకరితో మరొకరికి మనస్పర్థలు, విబేధాలు రావడం సహజం. ఈ సందర్భంలో వాదులాటలు లాంటివి ఉంటాయి. అదే మన ఇంటిలో వారిపై పక్కింటివారు గొడవకు వస్తే మనమెలా స్పందిస్తాము. ఖచ్చితంగా ఇంటిలో మనకెన్ని గొడవలున్నా పక్కింటి వారితో వాదులాటకు వెళతాము.