వర్జిన్ గెలాక్టిక్ తన తదుపరి అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించింది. ఈ స్పేస్ రేస్ జులై 11 న జరుగుతుందని తెలిపింది. వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ సర్ రిచర్డ్ బ్రాన్సన్ స్వయంగా ఈ రేస్ లో వెళ్లనుండడం గమనార్హం. బ్లూ ఆరిజిన్ జెఫ్ బెజోస్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఈ రేస్ ను చేయనున్నట్లు బ్రాన్సన్ తెలిపారు.