ఏపీలో వైసిపి మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఎన్నికలుందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజల్లో మహా నాయకుడైపోయాడు. దేశంలో సైతం మంచి యువ సీఎం గా ప్రశంసలను పొందుతున్నాడు. అయితే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే లు అలాగే ఎంపీలకు పదవులు దక్కలేదనే అక్కసుతో పార్టీ మరియు ప్రభుత్వంపై కక్ష గట్టారు.