దాదాపుగా రెండు ఏళ్ల నుండి ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తూ పరుగులు తీయిస్తున్న ప్రమాదకారి కరోనా వైరస్ ఇప్పుడు కొద్ది రోజులుగా తగ్గు ముఖం పట్టింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రికవరీ రేటు కూడా బాగానే పెరగడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.