రెండేళ్ల నుండి కోవిడ్ పరిస్థితులతో దేశమంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా నుండి మెల్ల మెల్లగా కోలుకుంటోంది. అయితే ఈ కోవిడ్ కొందరి రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.