గత రెండేళ్ల నుండి భారతదేశంలో ప్రజలంతా ఒకరి గురించి చర్చించుకుంటున్నారు. ఎవరి గురించి అంటే భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గురించి, ఈయన వస్తే ఏదో సాధిస్తాడని, ప్రజలంతా అభివృద్ధి బాటలో నడుస్తారని కలలు కని బీజేపీని అందలమెక్కించారు. అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఎంతో కాలం పట్టలేదు.