తెలంగాణ పీసీసీగా ప్రకటన రావడమే ఆలస్యం రేవంత్ రెడ్డి దూకుడుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు పీసీసీ అంశం తేలకపోవడంతో రేవంత్ రెడ్డి కాస్త సైలెంట్‌గా ఉన్నారు. ఒక్కసారిగా పీసీసీ పదవి రావడంతో కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం మొదలుపెట్టారు.