కృష్ణపట్నం ఆనందయ్య ఈ మద్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. పేరుకి ఈయన ఒక చిన్న ఆయుర్వేద వైద్యుడే కాని ఇపుడు పెద్ద సెలెబ్రెటీగా మారిపోయాడు. ప్రజలకు ఎంతగానో సేవలందించి ప్రజా ప్రతినిధుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. దానితో ఇంతటి ప్రజా సేవకుడికి పదవి ఇచ్చి ప్రోత్సహించండి అంటూ ప్రభుత్వానికి విన్నవించింది ఓ ప్రముఖ సంస్థ.