పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాము ఇది జగమెరిగిన సత్యం. పర్యావరణానికి చేటు చేసే ప్రతీది జీవకోటికి ముప్పును కలిగిస్తుంది. కాకపోతే కాస్త ముందు వెనుక అంతే. ఇంత తెలిసి మానవులు అభివృద్ధి , టెక్నాలజీ పేరుతో పర్యావరణానికి హాని కలిగించే విధంగా కొన్ని కృత్యాలను ఆవిష్కరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు.