ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం గురించి తెలుసుకుందాము. ఈ రోజున ముఖ్యంగా జనాభా నియంత్రణ చర్యల గురించి వివరాలను సేకరించడం, అలాగే ఈ విషయాలను దేశాలకు తెలియచేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని 1989 వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది.