తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె నుంచి దింపేస్తామని అంటున్నారు. కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకోస్తానని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పోరాటాలు చేయడం మొదలుపెట్టేశారు.