కరోనా థర్డ్ వేవ్ పై కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. కీలక అంశాలను సూచించింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో కరోనా అంశంపై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌వేవ్ మొదలయ్యే సమయం ప్రారంభంకాబోతోందని ప్రపంచ దేశాలను హెచ్చరించిన విషయం తెలిసిందే.