ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. సీఎం జగన్ ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. మొదటిసారి సీఎంగా ఉన్న జగన్ ఎంతో అనుభవమున్న వాడిలా ప్రజల అవసరాలను ముందే గ్రహించి మానిఫెస్టోలో లేని హామీలను సైతం నెరవేర్చుతున్నాడు.