ఈ మధ్యన అంతరిక్షంలోకి వెళ్లే ప్రయాణాల సంఖ్య పెరుగుతోందని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం భారత దేశానికి చెందిన బండ్ల శిరీష తన కంపెనీ సిబ్బందితో కలిసి అంతరిక్ష ప్రయాణానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో అమెజాన్ మాజీ చీఫ్ జెఫ్ బెజోస్ ఈ రోజు మొదటి సారిగా అంతరిక్ష ప్రయాణాన్ని చేయనున్నారు.