ఈ మధ్యన ఫోన్ ట్యాప్ ల బెడద ప్రతి ఒక్కరినీ తాకుతోంది. ముఖ్యమైన రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఇలా ఒకరేమిటి ఎంతోమంది ఫోన్ లను ట్యాప్ చేస్తూ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన పెగాసస్ స్పై వేర్ ఇదంతా చేస్తోందని తెలుస్తోంది.